విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు -రేవంత్..

విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు -రేవంత్

Advertisements

<p>హైదరాబాద్‌లో విద్యాశాఖ వారం రోజుల విద్యావారోత్సవాలకు శ్రీకారం చుట్టింది&period; ప్రభుత్వ బడుల అభివృద్ధి&comma; విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈనెల 17 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి&period; ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ&period;&period; విద్యా వ్యవస్థకు సంబంధించి రూ&period;1&comma;100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామన్నారు&period; విద్యావ్యవస్థలోనూ తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైందన్నారు&period; తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే&period;&period; పేద బడుగు బలహీన వర్గాలకు సైతం నాణ్యమైన విద్యను అందించేలా ప్రణాళికలు రచించి అమలు చేస్తున్మామన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..