మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

Advertisements

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు&period; మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు&period; సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా డిజైన్ చేశామన్నారు&period; నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక బస్సును మహిళా సంఘాలకు కేటాయించి మహిళలకు ఉపాధి కల్పించామని చెప్పారు&period; కేంద్రంలోని బీజేపీ అసమర్థత కారణంగా బంగారు&comma; వెండి ధరలు పెరగుతున్నాయని విమర్శించారు&period; పెట్రోల్&comma; డీజిల్&comma; వంటగ్యాస్ పెంచడంతో మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.