తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

Advertisements

<p>తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి&period; ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు&period; ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోతోంది&period; నిత్యం రద్దీగా ఉండే పట్టణాలు కూడా మధ్యాహ్న సమయాల్లో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి&period; వాతావరణ శాఖ మే నెల చివరి వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది&period; దీనితో ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు&period; ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు&comma; సాయంత్రం 6 తర్వాత మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్నారు&period; వృద్ధులు&comma; చిన్నపిల్లలు&comma; వికలాంగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు&period; అయినా ఉద్యోగాలు&comma; వ్యాపారాల కోసం ప్రజలు మండుటెండల్లోనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; ఎండ తీవ్రతతో ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..