కర్రెగుట్టల్లో ప్రకృతి అద్భుతం.

కర్రెగుట్టల్లో ప్రకృతి అద్భుతం

Advertisements

<p>ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది&period; తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వెంకటాపురం మండలానికి ఆనుకుని ఉన్న కర్రెగుట్టల్లో ఓ చెట్టు మొదటి నుంచి వెదురు బొంగు ద్వారా ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది&period; ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుండగా&comma; అడవి జంతువులు&comma; గతంలో మావోయిస్టులు కూడా ఈ నీటినే ఆధారంగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.