నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పర్యటన.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పర్యటన

Advertisements

<p>నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు&period; మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు&period; పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమైన కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు&period; కార్మికులకు అవసరమైన భద్రతా పరికరాలు&comma; మాస్కులు తదితర రక్షణ సామగ్రి ఇవ్వాలని అధికారులకు సూచించారు&period; విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు&comma; సిబ్బంది కొరత&comma; పరికరాల లభ్యత వంటి అంశాలపై కార్మికుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు&period; పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని&&num;8230&semi; వారి భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.