మెట్రోస విస్తరణను బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి.

మెట్రోస విస్తరణను బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి

Advertisements

<p>మెట్రో విస్తరణను బీఆర్ఎస్&comma; బీజేపీ అడ్డుకుంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period;మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్&comma; బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు&period; సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్‌రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు&period; కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు&period;మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా&quest; లేదా&quest; అని ప్రశ్నించారు&period; లోన్‌ బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి వల్లే మెట్రో విస్తరణ ఆగిందని ఆరోపించారు&period; మెట్రో విస్తరణకు 40 వేల కోట్ల రూపాయలు కావాలని సూచించారు&period; అంతా తామే భరిస్తామని&period;&period; NOC ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ప్రస్తావించారు&period; కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా మెట్రోను తాము విస్తరిస్తామని కేంద్ర పెద్దలతో తాము చెప్పామని పేర్కొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .