కాంగ్రెస్ ఎప్పుడు… బోగస్‌ ఓట్లతోనే గెలిచింది.

కాంగ్రెస్ ఎప్పుడు... బోగస్‌ ఓట్లతోనే గెలిచింది: రాంచందర్ రావు

Advertisements

<p>కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా&&num;8230&semi; బోగస్ ఓట్లతోనే అని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆక్షేపించారు&period; దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2002 వరకు 12 సార్లు S&period;I&period;R&period; ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు&period; S&period;I&period;R&period; ప్రక్రియను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు&period; పశ్చిమబెంగాల్‌లో రోహ్యంగాల ఓట్లు మాత్రమే ఈసీ తొలగించిందన్నారు&period; S&period;I&period;R&period;పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్&&num;8230&semi; కేరళలో UDF ఎలా గెలిచిందో చెప్పాలని నిలదీశారు&period; తమిళనాడులో సైతం S&period;I&period;R&period; ప్రక్రియ జరిగితే అక్కడ విజయ్ పార్టీ గెలిచిందే కానీ బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు రాంచందర్ రావు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.