చదువుతోనే సామాజిక ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయి.

చదువుతోనే సామాజిక ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయి

Advertisements

<p>చదువుతోనే సామాజిక&comma; ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు&comma; రాజ్యసభ సభ్యుడు ఆర్&period; కృష్ణయ్య అన్నారు&period; హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది&period;ప్రభుత్వ పాఠశాలలు&comma; గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు&period; రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని&comma; మూడో తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉందన్నారు&period; సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం&comma; వసతి&comma; బోధన సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.