ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

Advertisements

<p>ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు&comma; అంతర్గత రోడ్లు&comma; గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్&comma; మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష ఘనంగా భూమిపూజ చేశారు&period; ఈ సందర్భంగా పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా&comma; పూర్తి నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు&period;<br &sol;>&NewLine;ఆదిలాబాద్‌కు ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే పేరును తొలగించి&comma; రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు&period; భవిష్యత్తులో జిల్లాకు ఎయిర్‌పోర్ట్&comma; ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.