తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్.

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్

Advertisements

<p>మధ్యప్రదేశ్‌లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారన్న ప్రచారాన్ని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఖండించారు&period; మధ్యప్రదేశ్‌లో బీజేపీ మూడో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు ఫౌల్ గేమ్‌కు పాల్పడిందని ఆరోపించారు&period;రిటర్నింగ్ అధికారి&comma; ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించిన ఆమె&period;&period; తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని&comma; కేవలం నోటీసు మాత్రమే వచ్చిందన్నారు&period; ప్రీ-కాగ్నిజెన్స్ దశలో ఉన్న కేసును ఫామ్-26లో పేర్కొనాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెప్పారని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.