SIR ఒక కీలకమైన ప్రక్రియ -కిషన్రెడ్డి.

SIR ఒక కీలకమైన ప్రక్రియ -కిషన్రెడ్డి

Advertisements

<p>హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; పాకిస్థాన్&comma; బంగ్లాదేశ్‌à°² నుంచి వచ్చిన వారికి నగరంలో ఓటరు కార్డులు&comma; రేషన్ కార్డులు&comma; బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు&period; రామ్‌కోఠిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన అనంతరం చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన కిషన్‌రెడ్డి&comma; ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు&period; పాతబస్తీలో బీఎల్‌వోలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు&period; ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు&period; ఎవరెన్ని కుట్రలు చేసినా ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుకోలేరని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.