తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం.

తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం

Advertisements

<p>తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది&period; జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాష్ట్రస్థాయి పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్&comma; అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి&period;&period; రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రూపొందించిందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.