నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన

Advertisements

<p>నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు&period; ఈ సందర్భంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు&period; అనంతరం అర్హులకు పట్టాలను పంపిణీ చేశారు&period; అలాగే పురాతన మహాదేవుని ఆలయ చెరువు సుందరీకరణకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు&period; ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్&comma; ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు&period; అనంతరం మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు&comma; గృహాల పంపిణీ&comma; మహిళల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; అలాగే ముధోల్ నియోజకవర్గంలో గంజాయి&comma; గుట్కా వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.