సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.

సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisements

<p>ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు&period; నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లు &comma; కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు&period; ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు&period; క్షేత్రస్థాయిలో మన ఓట్లను మనం కాపాడుకోకపోతే&&num;8230&semi; బెంగాల్&comma; బీహార్ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమవుతుందని మంత్రి జూపల్లి హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.