హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు.

హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

Advertisements

<p>హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిపారు &period; కిచెన్ లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి&period; కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం&comma; నిర్మాణ సామాగ్రి పక్కనే ఆహార తయారీ&comma; మురికిగా ఉన్న నేలపై మాంసాన్ని నిల్వ చేయడం వంటి నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధమైన పరిస్థితులను అధికారులు గుర్తించారు&period; పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తూ&comma; వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .