తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు.

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు

Advertisements

<p>తెలంగాణలో కోడిగుడ్డు ధరలు సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి&period; గత మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్న ధరలు రికార్డు స్థాయికి చేరాయి&period; రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ&period;9 వరకు విక్రయిస్తుండగా&comma; త్వరలో రూ&period;10కి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి&period; నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం హైదరాబాద్‌లో హోల్‌సేల్ à°§à°° రూ&period;7గా ఉందని తెలుస్తుంది &period; వేసవి కారణంగా 10 శాతం కోళ్లు మృతి చెందడం&comma; దాణా ఖర్చులు పెరగడం ఉత్పత్తిపై ప్రభావం చూపింది&period; మధ్యాహ్న భోజన పథకానికి కూడా à°§à°°à°² పెరుగుదల సమస్యగా మారింది&period; రోజుకు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా డిమాండ్&comma; సరఫరా మధ్య అసమతుల్యత కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ గణాంకాల ప్రకారం హోల్‌సేల్ à°§à°° రూ&period;7గా నమోదైంది&period; పౌల్ట్రీ రంగంలో వేసవి కారణంగా కోళ్లు మృతి చెందడం&comma; ఉత్పత్తి తగ్గడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు &period; తెలంగాణలో సుమారు 4 వేల లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఉండగా రోజుకు సుమారు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది&period; వర్షాకాలంలో పరిస్థితులు మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు&period; ఒక కోడి గుడ్డు పెట్టేందుకు పెట్టే మేత&comma; మెడిసిన్ కే తమకు రూ&period;7 పడుతోందని అంటున్నారు &period; మొన్నటి వరకూ పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారని&comma; గుడ్డు à°§à°° పెరగడం వల్ల ఆ నష్టాల నుంచి రైతులు బయటపడతారని అభిప్రాయపడుతున్నారు&period; రైతులు నష్టపోవడం వల్ల వినియోగదారులపై ఆ భారం పడకతప్పడం లేదు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.