యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.

Advertisements

<p>హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు&period; యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ&comma; గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు&period; అనంతరం స్పోర్ట్స్‌ వర్సిటీ వెబ్‌సైట్‌&comma; లోగోను ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు&period; ఆటలు&comma; రాజకీయాలు&comma; కెరియర్‌లో పీటీ ఉష మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు&period; రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు&period; ఆటల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.