సిద్ధిపేటలో జిల్లా పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం.

Advertisements

<p>సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు సిద్ధిపేట జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది&period; ఎయిరా క్రియేటర్స్ డ్యాన్స్ అండ్ కల్చరల్ సొసైటీ సహకారంతో సిద్ధిపేట ప్రధాన బస్ స్టాండ్‌లో నిర్వహించిన భారీ డ్యాన్స్ ఫ్లాష్ మాబ్ విజయవంతంగా ముగిసింది&period; సుమారు వంద మంది విద్యార్థులు ఒకే వేదికపై ఆకట్టుకునే నృత్య ప్రదర్శన చేశారు&period; సామాజిక సందేశాలను కళాత్మకంగా ప్రజలకు చేరవేశారు&period; ఈ ఫ్లాష్ మాబ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విద్యార్థుల ప్రదర్శనలను చప్పట్లతో అభినందించారు&period; వినోదంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది&period; రోడ్డు ప్రమాదాల నివారణ&comma; మాదకద్రవ్యాల నిర్మూలన&comma; ట్రాఫిక్ క్రమశిక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా పోలీసులు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధికారులు&comma; సిబ్బంది&comma; ఎయిరా క్రియేటర్స్ డ్యాన్స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.