కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ.

Advertisements

<p>తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులు తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు&period; ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన&period;&period; కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు&period; తెలంగాణకు సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; ఎంపీలతో కలిసి చర్చించారు&period; తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచే అంశంలో మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు&period; గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు&period; ఎత్తు పెరిగినా ముంపు వెయ్యి హెక్టార్లలోపే ఉంటుందని వివరించారు&period; గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై ఎత్తిపోతల వ్యయం తగ్గుతుందని సీఎం వెల్లడించారు&period; ఈ అంశంలో కేంద్రం సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.