గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్.

Advertisements

<p>సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్&comma; టెస్టింగ్ హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది&period; à°¶à°¿à°¶à°¿à°° హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్యాంప్‌ను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు&period; అనంతరం ఆసుపత్రిలోని డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన ఎంపీ&period;&period; వైద్యుల పనితీరుపై ఆరా తీశారు&period; ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు&comma; ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన బ్రోకర్లు ప్రతిరోజూ ఎందుకు వస్తున్నారని అధికారులను&comma; వైద్యులను ప్రశ్నించారు&period; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నాలు జరగకూడదని స్పష్టం చేశారు&period; ఆసుపత్రి పరిసరాల్లో బ్రోకర్ల సంచారంపై వైద్యులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్