భూపాలపల్లిలో డీజీపీ సీవీ ఆనంద్ క్రైమ్ రివ్యూ.

Advertisements

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది&period; రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ములుగు&comma; భూపాలపల్లి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు&period; రెండు జిల్లాల్లో నమోదవుతున్న నేరాలు&comma; పెండింగ్ కేసులు&comma; శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు&period; నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు&comma; కేసుల దర్యాప్తు పురోగతి&comma; పోలీసుల పనితీరుపై అధికారులతో డీజీపీ చర్చించారు&period; ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించడంతో పాటు&comma; నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మామునూర్&comma; భూపాలపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు&period; నక్సల్స్ ప్రభావం తగ్గిందని&comma; పునరావాసం అందని వారి వివరాలను నోట్ చేసుకున్నామని చెప్పారు&period;ఆన్‌లైన్ బెట్టింగ్&comma; డ్రగ్స్&comma; సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని&comma; పోలీసులకు కూడా బెట్టింగ్‌పై కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు&period; సైబర్ మోసాల్లో తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 450 కోట్లను రికవరీ చేశామని&comma; విజిబుల్ పోలీసింగ్&comma; పెట్రోలింగ్‌ను మరింత పెంచుతామని స్పష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్