ఈ నెల18 నుంచి కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే.

Advertisements

<p>హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి&period; ఈ నెల 18à°µ తేదీ నుంచి పార్కు చుట్టూ వన్‌వే విధానం అమలు కాబోతుంది&period;<br &sol;>&NewLine;అండర్‌పాస్‌à°² నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు&period; వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు&period; కీలక కూడళ్లలో సైన్‌బోర్డులు&comma; లేన్‌ మార్కింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు 24×7 ట్రాఫిక్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు&period; వాహనదారులు కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు&period;<&sol;p>&NewLine;<p>కేబీఆర్‌ పార్కు చుట్టూ అండర్‌పాస్‌à°² నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ నిర్వహణలో కీలక మార్పులు చేస్తున్నారు&period; ఈ నెల 18 నుంచి పార్కు చుట్టూ వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు&period; వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ప్రాంతాల్లో లేన్‌ మార్కింగ్‌లు&comma; లేన్‌ ఛేంజర్‌లను ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు&period;<br &sol;>&NewLine;వన్‌వే అమలులో భాగంగా కీలక కూడళ్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్‌ సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు&period; వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటలూ ట్రాఫిక్‌ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు&period; కొత్త రూట్‌ విధానంపై వాహనదారులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు&period;<br &sol;>&NewLine;కొత్త ట్రాఫిక్‌ విధానానికి అనుగుణంగా గూగుల్‌ మ్యాప్స్‌&comma; ఇతర నావిగేషన్‌ రూట్లలోనూ అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను పూర్తి చేశారు&period; మరోవైపు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌&comma; సీసీటీవీ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నారు&period; ట్రాఫిక్‌ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు డ్రోన్లతో రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ కూడా చేపట్టనున్నారు&period;<br &sol;>&NewLine;వన్‌వే అమలు ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ పరిస్థితులను అధికారులు సమీక్షించనున్నారు&period; రద్దీకి అనుగుణంగా అవసరమైన మార్పులు&comma; సర్దుబాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు&period; కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ప్రయాణించే వాహనదారులు కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని గమనించి&comma; తమ గమ్యస్థానానికి చేరుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని సీపీ సజ్జనర్‌ సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్