కోరుట్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ.

Advertisements

<p>జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది&period; సుమారు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు&comma; బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు&period;చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగారు&period; జాతీయ రహదారితో పాటు కోరుట్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది&period;వందేమాతరం&comma; భారత్ మాతాకీ జై అంటూ విద్యార్థులు&comma; నాయకులు చేసిన దేశభక్తి నినాదాలతో కోరుట్ల పట్టణం మార్మోగింది&period; భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో తిరంగా ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్