స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనం అనేది అపోహ.

Advertisements

<p>తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టత ఇచ్చారు&period; పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం లేదని… వాటిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు&period; విద్యార్థులు&comma; తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>అదే సమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు కీలక భరోసా ఇచ్చిన మంత్రి వివేక్… ఈసెట్ ద్వారా బీటెక్‌లో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు&period; పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ అవకాశాలు కూడా కొనసాగుతాయని తెలిపారు&period; స్కిల్ ఆధారిత విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే… పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.