కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.

Advertisements

<p>లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది&period; ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు&period; విచారణ చేపట్టిన కోర్టు&period;&period; సిట్ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు అనుమతి ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p>పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇవ్వడంతో కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు&period; లిక్కర్ రవాణా టెండర్ల కేసులో గత నెల 23à°¨ కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు&period; అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు&period;<&sol;p>&NewLine;<p>కారుమూరి నాగేశ్వరరావును తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు&period; ఇందులో భాగంగానే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయగా&period;&period; తాజాగా కోర్టు అనుమతి ఇచ్చింది&period; దీంతో లిక్కర్ టెండర్ల కేసులో కారుమూరిని సిట్ అధికారులు విచారించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.