కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ.

Advertisements

<p>కేసీఆర్ ఫాంహౌస్ భూముల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు&period; సీలింగ్ చట్టం ప్రకారం పరిమితికి మించి భూములు ఉన్నట్లు విచారణలో తేలితే&period;&period; వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>స్వాధీనం చేసుకున్న భూములను నిరుపేద దళితులకు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు&period; గతంలో కేసీఆర్ ఫాంహౌస్‌ ముందు దళితులు ధర్నా చేసిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు&period; దళితులను గత ప్రభుత్వం అవమానించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ&period;&period; అదే దళితులకు భూములు పంచుతామని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>ఫాంహౌస్ భూములపై విచారణలో ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది&period; సీలింగ్ చట్టం ప్రకారం ఎంత భూమి అదనంగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది&quest; భూములు స్వాధీనం చేసుకుంటే వాటిని నిరుపేద దళితులకు పంపిణీ చేస్తారా&quest; అనే అంశాలపై చర్చ జరుగుతోంది&period; ఈ ప్రకటనపై బీఆర్‌ఎస్ స్పందన కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.