మెదక్ బీజేపీ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు.

మెదక్ బీజేపీ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు

Advertisements

<p>ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పచ్చని మొక్కలను నాటారు&period;ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ&period;&period; రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా మానవాళి తీవ్ర ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రస్తుతం మనం కాలుష్య కోరల్లో చిక్కుకున్నామని&comma; దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు&period; పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని&comma; భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచడం అందరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.