ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా

Advertisements

<p>ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ&period;&period; రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి&comma; సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని సూచించారు&period; దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ కింద తమ ప్రభుత్వం రూ&period;21 వేల కోట్లను విడుదల చేసిందని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు&period;ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.