తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మి..

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మి

Advertisements

<p>తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‎గా గద్వాల విజయ లక్ష్మీ నియమితులయ్యారు&period; ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు&period; చైర్మన్‎తో పాటు ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది&period; వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం&period; సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ&comma; చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు&period; వీరితో పాటు శశికళ యాదవరెడ్డి&comma; సదాలక్ష్మి&comma; రాధాబాయి&comma; ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..