అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి

Amaravati Conservation

Advertisements

&NewLine;<p>రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యాయి&period; 2019లో ఇదే రోజున సీఎం జగన్‌ మూడు రాజధానులపై ప్రకటన చేశారు&period; దానిని నిరసిస్తూ అమరావతి రైతులు&comma; మహిళలు ఉద్యమ బాట పట్టారు&period; రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నాలుగేళ్లుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు&period; ఈ ఉద్యమం నేటితో 1&comma;461à°µ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరులో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు&period; రాజధాని రైతులు సర్వమత ప్రార్థనలు చేసి ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు&period; మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..