కాంపౌండర్ పైశాచిక నిర్వాకం..

raghavendra

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా&period;&period; మార్కాపురం లో ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో కాంపౌండర్ పైశాచిక నిర్వాకం… కాంపౌండర్ బొందిలి రామ్సింగ్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన మహిళల ఫోటోలు సెల్ ఫోన్ లో తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు&period; డాక్టర్ వద్దకు అనారోగ్యంతో వచ్చే మహిళలకు ఇంజక్షన్లు వేసే సమయంలో రహస్యంగా సెల్ ఫోన్ లో అసభ్యకర చిత్రాలను తీస్తున్నాడు&period; నిన్న సాయంత్రం దోర్నాలకు చెందిన ఓ మహిళా పోలీసు తన తల్లిని డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లగా కాంపౌండర్ ఎప్పటిలాగే ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించగా గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది&period; పోలిసులు కేసు నమోదు చేసి కాంపౌండర్ సెల్ ఫోన్ పరిశీలించగా పదుల సంఖ్యలో ఉన్న మహిళల ఫోటోలు చూసి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అవాక్కైనారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..