ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

parameswar reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు&period; ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమల్ నగర్ లతో పాటు పలు ప్రాంతాలలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి&comma; ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు&period; కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పరమేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ&period; కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు&period; ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు&comma; పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.