సద్గురు శ్రీ సాయినాధుని లీలా వైభవం

Sadguru Sri Sainadhu

Advertisements

&NewLine;<p>శిరిడీ సాయి నామం అపూర్వం&comma; అద్భుతం&comma; అసామాన్యం&comma; అతి శక్తి వంతం&period; సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి&period; ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము&period; తెలిసీ&comma; తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవడం ఒక్కటే చక్కని మార్గం&period; ఈ కలియుగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి&comma; భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఐక్యం కావడానికి&comma; నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం&period; నామ జపం చేస్తే ఇక ఏ యజ్ఞ యాగాదులు అవసరం ఉండదు&period; అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము&period; ఎన్నో వేల జన్మలకు అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయిభక్తులం కాలేము&period; ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు&period; కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనే రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నారు&period; మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం&period; సాయి కేవలం కోరికలు తీర్చే యంత్రం గాని ఉపయోగించుకుంటున్నాం&period; సాయి భక్తులమైన మనము సాయి నుంచి కోరవలసింది భౌతికమైన ఐహిక పరమైన కోరికలు కాదు&period; కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని&period; సాయి జీవితం నుండి తెల్సుకోవల్సిందే కరుణ&comma; దయ&comma; ప్రేమ&comma; పరిపూర్ణమైన వైరాగ్యం&comma; పాపభీతి కలిగి వుండడం&period; నిరంతరం సాయిని ధ్యానించు&period; నిరంతరం సాయి నామస్మరణ చేయు&period; నిరంతరం సాయి తో మాట్లాడు&comma; జీవితాన్ని సాయి మయం చేసుకో&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4kz7H03Ksj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-first-durga-mata-shakti-temple-is&sol;amp&sol;">మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం&period;&period; ఎక్కడ ఉందొ తెలుసా&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం&period;&period; ఎక్కడ ఉందొ తెలుసా&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-first-durga-mata-shakti-temple-is&sol;embed&sol;&num;&quest;secret&equals;nKrdYYzl8z&num;&quest;secret&equals;4kz7H03Ksj" data-secret&equals;"4kz7H03Ksj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IwM4NiMTBH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;history-of-chaturmukha-brahma-lingeswara-swamy-temple&sol;amp&sol;">చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;history-of-chaturmukha-brahma-lingeswara-swamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;yonjfms4Cs&num;&quest;secret&equals;IwM4NiMTBH" data-secret&equals;"IwM4NiMTBH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.