ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

Rape

Advertisements

&NewLine;<p>నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ యువతి&comma; ఓ యువకుడిని ప్రేమించింది&period; ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ గదిలోకి తీసుకుని వెళ్ళాడు&period; అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత&comma; యువకుడు అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు&period; దీంతో యువకుని స్నేహితుడు అక్కడికి చేరుకొని&comma; యువతిని బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు&period; తాను ప్రేమించిన ప్రియుడే&comma; అతని స్నేహితుడితో అత్యాచారం చేయించడంతో తీవ్ర మనస్థాపనకు గురైన ఆ యువతి ఆర్కే బీచ్ కి చేరుకొని విలపించడం ప్రారంభించింది&period; అదే బీచ్ లో సందర్శకులకు ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్&comma; ఆమెను గమనించి ఓదార్చినట్టు నటించి నేనున్నానంటూ నమ్మించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు&period; మొత్తం తొమ్మిది మంది కలిపి యువతిపై గ్యాంగ్ రేప్ చేయడంతో యువతి బెదిరిపోయి వేరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది&period; యువతి తల్లిదండ్రులు భయపడి ఇంటికి రాకపోవడంతో యువతీ ఫోర్ టౌన్ పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో యువతని పోలీసులు చేదించి పట్టుకోవడం జరిగింది&period; దాని తర్వాత ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియడంతో దీనికి కారణమైన వాళ్లందర్నీ అరెస్ట్ చేయడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్