10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ఛాట్ బస్టర్ గా దూసుకెళ్తున్న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ..

Advertisements

<p>హీరో కిరణ్ అబ్బవరం&comma; శ్రీ గౌరి ప్రియ జంటగా &&num;8220&semi;కలర్ ఫొటో&&num;8221&semi;&comma; &&num;8220&semi;బేబి&&num;8221&semi; వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది&period; ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్&comma; మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు&period; సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు&period; మెలొడీ బ్రహ్మ మణిశర్మ &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది&period; ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన &&num;8216&semi;గురుతుందా&&num;8230&semi;&&num;8217&semi; పాట మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేస్తోంది&period; ఈ పాట రిలీజైన 10 రోజుల్లోనే 10 మిలియన్ ఫ్లస్ వ్యూస్ సాధించడం విశేషం&period; &&num;8216&semi;గురుతుందా&&num;8230&semi;&&num;8217&semi; పాటలోని తొలి ప్రేమేం తోపు కాదే తోపు కాదే అమ్మడూ&comma; నీ లైఫ్ నీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ అనే హుక్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; మెలొడీ బ్రహ్మ మణిశర్మ ప్లెజెంట్ కంపోజిషన్&comma; అనంత శ్రీరామ్ అందమైన సాహిత్యం&comma; హరిచరణ్&comma; శృతిక సముద్రాల ఎక్స్ ప్రెసివ్ గా పాడిన విధానం మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది&period;<&sol;p>&NewLine;<p>నటీనటులు &&num;8211&semi; కిరణ్ అబ్బవరం&comma; శ్రీ గౌరి ప్రియ&comma; తదితరులు<&sol;p>&NewLine;<p>టెక్నికల్ టీమ్<&sol;p>&NewLine;<p>కాస్ట్యూమ్ డిజైనర్ &&num;8211&semi; దేవి పర్చూరి<br &sol;>&NewLine;ఆర్ట్ &&num;8211&semi; భాస్కర్ ముదావత్<br &sol;>&NewLine;ఎడిటర్ &&num;8211&semi; సంతోష్ నాయుడు<br &sol;>&NewLine;డీవోపీ &&num;8211&semi; విశ్వాస్ డేనియల్<br &sol;>&NewLine;లిరిక్స్ &&num;8211&semi; అనంత్ శ్రీరామ్<br &sol;>&NewLine;మ్యూజిక్ డైరెక్టర్ &&num;8211&semi; మణిశర్మ<br &sol;>&NewLine;ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &&num;8211&semi; విశాల దాట్ల<br &sol;>&NewLine;లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక<br &sol;>&NewLine;పీఆర్ఓ &&num;8211&semi; జీఎస్ కే మీడియా &lpar;సురేష్ &&num;8211&semi; శ్రీనివాస్&rpar;&comma; వంశీ కాకా<br &sol;>&NewLine;మార్కెటింగ్ &&num;8211&semi; హౌస్ ఫుల్<br &sol;>&NewLine;కో ప్రొడ్యూసర్ &&num;8211&semi; ధీరజ్ మొగిలినేని<br &sol;>&NewLine;స్టోరీ &&num;8211&semi; సాయి రాజేశ్<br &sol;>&NewLine;నిర్మాతలు &&num;8211&semi; ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్<br &sol;>&NewLine;స్క్రీన్ ప్లే&comma; డైరెక్షన్ &&num;8211&semi; రవి నంబూరి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.