EVM ల తరలింపు ప్రక్రియ ప్రారంభం..

evms

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీలో మొత్తం ఆరు మండలాలు ఫరూక్ నగర్&comma; కొత్తూరు&comma; నందిగామ&comma; కేశంపేట&comma; కొందూర్గు&comma; చౌదరి గూడ మండలాల్లో మొత్తం 2 లక్షల 36వేల 338 మంది ఓటర్లు ఉన్నారు&period; అక్టోబర్ 31 నాటికి 651 కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఇటివలే ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు&period; గతంలో కంటే ఈ దఫా ఎన్నికల్లో 20 వేల ఓటర్లు పెరగాయి&period; గతంలో 2 లక్షల 10&comma;266 మంది ఓటర్లు ఉండేవారని చెప్పారు&period; ప్రస్తుతం పురుష ఓటర్లు 1లక్ష 1&comma;9045మంది ఉండగా స్త్రీలు 1 లక్ష 1&comma;7278 మంది ఉన్నారు&period; అలాగే 15 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు&period; 2014 పోలింగ్ పర్సంటేజ్ 85&percnt; మరియు 2018 పోలింగ్ పర్సంటేజ్ 78&percnt; &period; నియోజకవర్గం మొత్తం ఎన్నికల విధుల్లో 1200 మంది సిబ్బంది పాల్గొంటుండగా 6 మండలాల్లో మొత్తం 255 బూతులు ఉన్నాయి&period; 6 తహసీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..