అధికారమే అండగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా

Mud mafia

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;amp&sol;">కాకినాడ జిల్లా<&sol;a>లో అధికారమే అండగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది&period; చెరువులు&comma; పొలాలనే కాకుండా ఇరిగేషన్ కాలువల పటిష్టత కోసం వేసిన మట్టిని సైతం తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు&period; సామర్లకోట మండలం పేదబ్రహ్మదేవం గ్రామంలోని గోదావరి కెనాల్ పక్కన కెనాల్ పటిష్టత కోసం ఉంచిన మట్టిని గ్రామ వైసీపీ నాయకుల అండతో అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో జెసిబి తో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ప్రయివేటు నిర్మాణాల పునాదులకు&comma; ఇటుకుల బట్టీలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు&period; ఈ మొత్తం వ్యవహారం స్థానికంగా ఉండే అధికారులకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ప్రతి రోజు ఈ మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు&period; ఒక్క ట్రాక్టర్ మట్టికి వెయ్యి నుండి రెండువేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;amp&sol;"> <&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tension-in-ap-assembly&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"LVc7p-Uk7y0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్