మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపిన కార్మికులు..

Workers

Advertisements

&NewLine;<p>రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మునిసిపల్ కార్మికులు మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపారు&period; స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద టెంట్ వేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు&period; ప్రభుత్వం అధికారం లోకి రాకముందు తమను శాస్విత ప్రాతిపదికన నియమిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారం లోకి వచ్చి 5 వ ఏడు పూర్తి కావస్తున్నా హామీలు నెరవేర్చలేదని అన్నారు&period; హామీకి విరుద్ధంగా అప్కాస్ అనే శాస్విత కాంట్రాక్టు వ్యవస్థను తమ పైన రుద్దిందని అన్నారు&period; ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..