గుత్తిలో పట్టపగలే చోరి..

Gutthi Police

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం పట్టపగలే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు&period; ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి&period; కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కుటుంబ అవసరాల నిమిత్తం బంగారంను బ్యాంకులో తాకట్టు పెట్టి 1&comma;60&comma;000 తీసుకొచ్చాడు&period; డబ్బును బైక్ లోని బ్యాగ్ లో ఉంచగా నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చి బ్యాగ్ లో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు&period; సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు&period; బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు&period; చోరీ చేస్తున్న దృశ్యాలను సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!