కేసీఆర్ పై నడ్డా తీవ్ర ఆరోపణలు..

JP Nadda

Advertisements

&NewLine;<p>సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని&period;&period; కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ ఆయన పర్యటించారు&period; రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్&period;&period; మాట తప్పారని విమర్శించారు&period; ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని&period;&period; తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు&period; ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడని&period;&period; రాష్ట్రంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని నడ్డా ఆరోపించారు&period; రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని&period;&period; తెలంగాణ సర్కారు ప్రజలను మోసం చేసిందని&comma; కాంగ్రెస్ పార్టీ అవినీతిమైందని ఆరోపించారు&period; కాంగ్రెస్ హయాంలో రాఫెల్&comma; కామన్వెల్త్&comma; 2జీ&comma; 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు&period; దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద&period;&period; 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు&period; రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక&period;&period; ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు&period; ఎరువులు సబ్సిడీకి అందిస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.