భారత నౌకలకు డోకా లేదు…

Advertisements

<p>ఇజ్రాయెల్&comma; అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్&period;&period; భారత్‌కు కీలక హామీ ఇచ్చింది&period; భారత మిత్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది&period; భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం వేదికగా ప్రకటించాయి&period; ఈ భరోసాతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది&period; ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణా జరిగే à°¹‌ర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది&period; ఫిబ్రవరి 28à°¨ ఇజ్రాయెల్&comma; అమెరికాతో వివాదం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఈ మార్గంలో రాకపోకలను దాదాపు నిలిపివేసింది&period; అయితే భారత్&comma; చైనా&comma; రష్యా&comma; ఇరాక్&comma; పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది&period; ఈ దిగ్బంధనం వల్ల భారత్ సహా పలు దేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; ఇప్పటికే 8 భారత నౌకలు à°¹‌ర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి&period; వీటిలో BW TYR&comma; BW ELM అనే రెండు ఎల్‌పీజీ క్యారియర్లు ఉన్నాయి&period; వీటి ద్వారా సుమారు 94&comma;000 టన్నుల ఎల్‌పీజీ భారత్‌కు చేరింది&period; అయితే&comma; భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ&comma; ముడిచమురు&comma; ఎల్‌ఎన్‌జీతో కూడిన మరో 19 నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు&period; ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ కుమార్ సిన్హా ఈ వివరాలు వెల్లడించారు&period; చిక్కుకున్న నౌకల్లో భారత్‌కు చెందినవి 9 ఉండగా&comma; విదేశీ జెండాలతో భారత్‌కు వస్తున్నవి 10 ఉన్నాయని ఆయన వివరించారు&period; ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు జలసంధిలో నిలిచిపోయినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.