79
చిత్తూర్ లో టీడిపి యూవత ఆధ్వర్యంలో జాబ్ క్యాలందర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయి 4 సం ఐనది ఇప్పటికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వ లేదు అని టిడిపి యువత అధ్యక్షుడు కాజూర్ రాజేష్ మరియు జనసేన అధ్యక్షుడు లోచన్ సాయి డిమాండ్ చేశారు.