రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టదా…మాజీ ఎమ్మెల్యే చింతమనేని

TDP visited the crop fields damaged by the storm

Advertisements

&NewLine;<p>తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్&comma; ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటీ&comma; గంటా మురళి తదితరులు విమర్శించారు&period; ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టిడిపి బృందం పరిశీలించింది&period; సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను పరామర్శించడానికి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా రాలేదని మండిపడ్డారు&period; పంట కాలువలో పూడిక తీయక పోవడం వల్ల కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నష్టం తీవ్రంగా ఉందని అన్నారు&period;&period; పండిన పంట చేతికి వచ్చే సమయం లో వచ్చిన ఈ కష్టాన్ని ప్రభుత్వ భరించాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా ప్రభుత్వం కొనాలి&comma; అలా కొనని పక్షంలో మార్చి తర్వాత ఏర్పడే టిడిపి జనసేన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు&period; అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కేవలం ఏసీ రూములకే మాత్రమే పరిమితం అయ్యారని విమర్శించారు&period;&period; వైయస్సార్సీపి పార్టీకి టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం పై ఉన్న శ్రద్ధ రైతుల పంట పొలాలు పరిశీలించడంలో లేదని మండిపడ్డారు&period;&period; రైతులకు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.