46
ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు 45 రోజులు పనిచేసి నా విజయానికి దోహద పడిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు.. రాజకీయాల్లో నిలబడినప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలని అలాగే ప్రజలకు మనం రోల్ మోడల్ గా ఉండాలని, ,వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు..