AP budget : ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..!

Buggana Rajendranath

Advertisements

&NewLine;<p>బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు&period; ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు&period; 2 లక్షల 86 వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు&period; ఈ సందర్భంగా మంత్రి బుగ్గన సుదీర్ఘంగా ప్రసంగించారు&period; అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని&comma; రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు&period; బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు&period; ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలోని బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు&period; బీసీ సంక్షేమం కోసం రాష్ట్రంలో 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని&comma; బీసీల కోసం రూ&period; 71&comma;170 కోట్లు ఖర్చు చేశామని మంత్రి బుగ్గన తెలిపారు&period; ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో తమ ప్రభుత్వం 30&period;65 లక్షల ఇళ్ల పట్టాలు అందించినట్లు వివరించారు&period; తమ హయాంలో రూ&period; 2&period;53 లక్షల కోట్ల నగదు బదిలీ చేశామని చెప్పారు&period; వైఎస్సార్ పెన్షన్ మొత్తాన్ని రూ&period;3 వేలకు పెంచి&comma; రాష్ట్రంలోని 66&period;35 లక్షల మందికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు&period; ఇందుకోసం ఈ ఐదేళ్లలో రూ&period; 84&comma;731 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వివరించారు&period; తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు&comma; చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం తలసరి ఆదాయంలో తొమ్మిదో స్థానంలో ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ap-politics-is-getting-juicy-day-by-day&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"hdsXRlp3x74" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;x&lowbar;gASpeNz7Y&quest;si&equals;9cyC74zNbVJ4jLjG">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..