తుమ్మల హాట్ కామెంట్స్…

thummala

Advertisements

&NewLine;<p>జిల్లా ప్రజలు అహంకారానికి అవమానానికి గురి అయ్యారని&comma; మేము అప్పుడు ఛాలెంజ్ చేశాం గెలుస్తామని&comma; అన్న మాట ప్రకారమే గెలిచి చూపించమని అన్నారు&period; మాది ఖబ్జా పాలన కాదు వసూలు లేని ప్రజాసామ్యపాలన అని ఆయన అన్నారు&period; మేము ఏ తప్పు చేయకుండా ఉన్నది మా కార్యకర్త ఎప్పుడు మీసం తిప్పుకునేలా చేయ్యడం కోసమని ఆయన అన్నారు&period; గోదావరి జలాలని జిల్లా లో పారిస్తమని&comma; మేము ముగ్గురం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు&period; తెలంగాణ రాష్ట్రం లో మన జిల్లా కి మంచి పేరు ఉందని&comma; పామయల్ జిల్లాగా ఉన్న మన జిల్లా వ్యవసాయ జిల్లా గా ఎదగాలని ఆయన అన్నారు&period; మేము ఏక్కడ తప్పు చేసే పరిస్థితి రాదని&comma; కాబట్టి మీరు కూడా ఎక్కడ తప్పు చేయొద్దని అయినా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.