దుమ్ములేపుతున్న ‘టిల్లు స్క్వేర్’ రెండో పాట ‘రాధిక’

Radhika song

Advertisements

&NewLine;<p>స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ &&num;8216&semi;డీజే టిల్లు&&num;8217&semi;తో మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ స్టార్‌గా మారారు&period; ఈ చిత్రం ఆయనకు&comma; ఆయన పోషించిన పాత్రకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పుడు &&num;8216&semi;డీజే టిల్లు&&num;8217&semi; చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న &&num;8216&semi;టిల్లు స్క్వేర్&&num;8217&semi;తో అలరించడానికి సిద్ధమవుతున్నారు సిద్ధు&period; మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు&period; తన అందం&comma; అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే విడుదలైన మొదటి గీతం &&num;8216&semi;టికెట్టే కొనకుండా&&num;8217&semi;లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది&period; ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె ఆకట్టుకుంటోంది&period; ఇక సిద్ధు జొన్నలగడ్డ పాటకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;రాధిక&&num;8217&semi; పాట ఆకర్షణీయమైన బీట్‌ను కలిగి ఉంది&period; రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించారు&period; ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు&period; రామ్ మిరియాల సంగీతం&comma; గాత్రం&comma; కాసర్ల శ్యామ్ సాహిత్యం కలిసి ఈ పాట అద్భుతంగా ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;డీజే టిల్లు&&num;8217&semi;తో రాధిక పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది&period; అంతగా జనాదరణ పొందిన &&num;8216&semi;రాధిక&&num;8217&semi; పేరుతో వచ్చిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది&period; ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అంతగా ఈ పాట బాగుంది&period; ఈ పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని టాప్ 10 చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టిల్లు స్క్వేర్ సినిమా 2024&comma; ఫిబ్రవరి 9à°µ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..