65
మంచిర్యాల జిల్లా మందమర్రి
మందమర్రి పట్టణం లోని కోల్ బెల్ట్ రహదారి ఫై వీటిసి కార్యాలయం ముందు ఎదురు ఎదురురెండు లారీ లు ఎదురు ఎదురు గా ఢీ కొన్నాయి. తెల్లవారు జామున 3గంటలకు ఈ ఘటన జరగటం తో ఇద్దరు డ్రైవర్ లు శ్రవణ్, రాకేష్ లకు త్రివ గాయాలు… ఎదురుగా బొగ్గు సరఫరా చేసే రెండు బొగ్గు టిప్పర్ లారీ లు డీ కొనటం తో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది . తీవ్రం గా గాయపడ్డ డ్రైవర్లను వెంటనే 108 అంబులెన్సుద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన మందమర్రి పోలీసులు.