త్రిషకు పార్టీ పదవి లేదా ఉపఎన్నికలో టికెట్ ఇస్తారా..?

త్రిషకు పార్టీ పదవి లేదా ఉపఎన్నికలో టికెట్ ఇస్తారా..?

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది హీరో విజయ్ – హీరోయిన్ త్రిషల సన్నిహిత్యం&period; రాజకీయాలు&comma; సినిమా&comma; వ్యక్తిగత జీవితం అన్నీ కలిసిపోయిన ఈ చర్చ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది&period; విజయ్ తొలిసారే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం… ఆ వేడుకకు త్రిష ప్రత్యేకంగా హాజరుకావడం… అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది&period; ఎంజీఆర్ – జయలలితల రాజకీయ&comma; సినీ అనుబంధంతో పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది&period; గతంలో &OpenCurlyDoubleQuote;తాను కూడా సీఎం అవుతాను” అని త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి&period; విజయ్ కుటుంబంతో త్రిష కలివిడిగా కనిపించడం… వరుసగా కలిసి పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం… భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలకు కారణమవుతోంది&period; పార్టీ పదవి లేదా ఉపఎన్నిక టికెట్ కూడా ఇవ్వొచ్చనే ప్రచారం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>విజయ్ – త్రిషల సంబంధంపై మొదట బహిరంగంగా వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపింది తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్&period; &OpenCurlyDoubleQuote;విజయ్ ముందుగా త్రిష ప్రభావం నుంచి బయటకు రావాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి&period; ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన త్రిష… వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం అసభ్యకరమని మండిపడ్డారు&period; అయినా ఆ వివాదం అక్కడితో ఆగలేదు&period; తర్వాత విజయ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో త్రిష కనిపించడం… ఎన్నికల అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కూడా సన్నిహితంగా మెలగడం మరోసారి చర్చకు దారి తీసింది&period; సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోలు వైరల్ అవుతుండటంతో అభిమానులు&comma; రాజకీయ విశ్లేషకులు తమ తమ కోణాల్లో అర్థాలు వెతుకుతున్నారు&period; విజయ్ రాజకీయ భవిష్యత్తులో త్రిష కీలక పాత్ర పోషిస్తుందా&quest; లేక ఇది కేవలం స్నేహమేనా&quest; అన్న ప్రశ్నలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారాయి&period;<&sol;p>&NewLine;<p>తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ప్రేమపై పోస్ట్ ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది&period; &OpenCurlyDoubleQuote;ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంది” అంటూ నీలిరంగు హార్ట్ ఎమోజీతో చేసిన పోస్ట్ అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు కారణమైంది&period; ఇదే సమయంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆమె భావోద్వేగానికి గురయ్యారనే ప్రచారం కూడా జోరందుకుంది&period; విజయ్‌తో కలిసి త్రిష నటించిన ఐదు సినిమాలు భారీ విజయాలు సాధించాయి&period; ఆ సినిమాల సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి&period; ఇప్పుడు అదే స్నేహం రాజకీయ చర్చలకు కేంద్రబిందువవుతోంది&period; ఎంజీఆర్ – జయలలిత మాదిరిగా విజయ్ – త్రిష జోడీ కూడా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా&quest; త్రిష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడతారా&quest; అన్న ప్రశ్నలు రోజురోజుకూ బలపడుతున్నాయి&period; అయితే ఇవన్నీ ఊహాగానాలేనా&quest; లేక భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలా&quest; అన్నది కాలమే నిర్ణయించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..