విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత..

విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత

Advertisements

<p>విజయ్ సీఎంగా పట్టాభిషేకంపై మరోసారి సందిగ్ధత నెలకొంది&period; ఇవాళ ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకార వేడుకపై రాజ్‌భవన్ నీళ్లు చల్లింది&period; విజయ్ ప్రమాణ స్వీకారం లేదని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి&period; నిజానికి&comma; 2026 ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ నేతృత్వంలోని TVK మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో నిలిచింది&period; అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం&period; ప్రస్తుత సమాచారం ప్రకారం&comma; విజయ్ దగ్గర కేవలం 116 మంది సభ్యుల మద్దతు లేఖలు మాత్రమే ఉన్నాయి&period; అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే&period;&period; మిత్రపక్షాలుగా భావిస్తున్న IUML &comma; VCK తమ మద్దతు లేఖలను ఇంకా గవర్నర్‌కు సమర్పించలేదు&period; ఈ రెండు పార్టీల లేఖలు అందకపోవడంతో సాంకేతికంగా విజయ్ ఇంకా మెజారిటీని నిరూపించుకోలేకపోయారు<&sol;p>&NewLine;<p>మరోవైపు లోక్‌భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం&period;&period; రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది&period; మెజారిటీపై పూర్తి స్పష్టత రాకుండా&comma; కేవలం 116 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించలేమని గవర్నర్ కార్యాలయం భావిస్తోంది&period; దీంతో చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లు&comma; అభిమానుల సంబరాలు అయోమయంలో పడ్డాయి&period;<br &sol;>&NewLine;మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలగుతుంది&quest; IUML &comma; VCK పార్టీలు తమ మద్దతు లేఖలను ఎప్పుడు అందజేస్తాయి&quest; విజయ్ ఆ రెండు పార్టీల నేతలతో జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా&quest; లేక ముఖ్యమంత్రి పీఠం కోసం దళపతి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా&quest; అనే చర్చ ఇటు రాజకీయ వర్గాల్లో అటు టీవీకే శ్రేణుల్లోనూ సాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు CPI&comma; CPI&lpar;M&rpar; పార్టీలు విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి&period; అయితే&comma; వీరు ప్రభుత్వంలో చేరబోమని&comma; కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు&period; మరోవైపు విజయ్‌ను అధికారానికి దూరం చేయడానికి దశాబ్దాల వైరిని పక్కన పెట్టి DMK&comma; AIADMK లోపాయికారీగా కలిసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది&period; ఒకవేళ విజయ్ మెజారిటీ నిరూపించుకోకపోతే&comma; గవర్నర్ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..